Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

 కువైటీ పౌరులకు మరియు ప్రవాసులు ఉచితంగా కరోనా వైరస్ పరీక్షలు చేయనున్న కువైట్ ప్రభుత్వం. 

  • కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టడానికి కువైట్ ప్రభుత్వం తీసుకున్న చర్యలలో భాగంగా 
  • పౌరులకు మరియు ప్రవాసులు ఉచితంగా కరోనా వైరస్ పరీక్షలు చేస్తామని  కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది  వైరస్ వ్యాప్తిని ఖచ్చితంగా అంచనా వెయ్యడానికి కరోనా వైరస్ పరీక్షలు మరియు కాంటాక్ట్ ట్రేసింగ్ ను వేగవంతం  చేసింది 
  • ప్రభుత్వంచే నడపబడుతున్న అన్ని హాస్పిటల్స్ లో ఉచిత పరీక్షలు చేయబడతాయి 
 

Post a Comment

0 Comments