ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం గతంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన షెడ్యూల్ను హైకోర్టు సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసింది. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డకు ఇవాళ భారీ ఊరట దక్కింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే
from Latest Debates and Discussions in Telugu: title in language, తాజా డిబేట్లు, చర్చలు ఇక తెలుగులో https://ift.tt/3pclVo4
via IFTTT
0 Comments